Chandrababu Naidu: కేబినెట్‌‌ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu: ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో మంచిపేరు దెబ్బతింటుంది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Aug 2024 4:30 PM IST
Chandrababu Naidu
X

Chandrababu Naidu

Chandrababu Naidu: కేబినెట్‌‌ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో మంచిపేరు దెబ్బతింటుందన్నారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లు ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని తెలిపారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలన్నారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story