వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు..

Krishna: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది.

Arun Chilukuri
Published on: 28 Jan 2023 5:35 PM IST
Clash Between YCP Leaders in Nagayalanka
X

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు..

Krishna: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. నాగాయలంకలో నాబార్డు చైర్మన్ జోషి పర్యటించారు. జోషి పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరి, అనుచరులు వచ్చారు. సభ తర్వాత బాలశౌరి అనుచరులపై ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అనుచరులు చెప్పులతో దాడి చేశారు. మూడు నెలల క్రితం జరిగిన సీఎం పర్యటన సందర్భంగా.. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అనుచరుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story