AP News: ఏపీ అసెంబ్లీ దగ్గరకు దూసుకొచ్చిన సర్పంచ్ లు.. పోలీసులు, సర్పంచ్ ల మధ్య వాగ్వాదం, తోపులాట

AP News: 16 డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచ్ ల డిమాండ్

Jyothi
Published on: 6 Feb 2024 10:48 AM IST
Clash Between Police and Sarpanches
X

AP News: ఏపీ అసెంబ్లీ దగ్గరకు దూసుకొచ్చిన సర్పంచ్ లు.. పోలీసులు, సర్పంచ్ ల మధ్య వాగ్వాదం, తోపులాట

AP News: ఏపీలో ఛలో అసెంబ్లీకి సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చింది. దీంతో సర్పంచ్‌లు అసెంబ్లీ దగ్గరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ దగ్గరకు సర్పంచ్‌లు దూసుకురావడంతో.. పోలీసులు, సర్పంచ్‌లకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. తమ న్యాయమైన 16 డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story