చిత్తూరు జిల్లా ముదివేడు ఘటనపై విచారణ వేగవంతం

admin1
Updated on: 10 Nov 2019 9:41 AM IST
చిత్తూరు జిల్లా ముదివేడు ఘటనపై విచారణ వేగవంతం
X

చిత్తూరు జిల్లా అంగల్లులో రెండు రోజుల క్రితం చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో.. పోలీసుల విచారణ వేగవంతం చేశారు. కల్యాణ మండపం నుంచి అర్ధరాత్రి 12 గంటల సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు పాపను కిడ్నాప్ చేశారు. తెల్లవారు జామున ఆ చిన్నారి కల్యాణమండపం వెనకాల చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. సీసీ టీవీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. హత్య జరిగిన రోజు.. బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడని.. తెలిపారు. ఇతడి గురించి ఎవరిదగ్గరైనా సమాచారం ఉంటే తెలియజేయాలని.. పోలీసులు విజ్ఞప్తి చేశారు.చిత్తూరు జిల్లా ముదివేడు ఘటనపై విచారణ వేగవంతం

admin1

admin1

Next Story