Chiranjeevi Tweet: సీఎం జగన్‌‌ను పొగుడుతూ చిరు ట్వీట్

Chiranjeevi Tweet: ఒక రోజున 13 లక్షల వ్యాక్సిన్‌ వేసి రికార్డ్‌ సృష్టించారని.. * లీడర్‌షిప్‌ అంటే ఇదేనంటూ పొగుడుతూ ట్వీట్

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 1:11 PM IST
Chiranjeevi Tweeted on AP CM YS Jagan about Mega Covid Vaccination
X

చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi Tweet: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకే రోజు 13 లక్షల వాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. ఐతే దీని పై సీఎం జగన్‌ను కొనియాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్ చేశారు. ఒకే రోజు 13 లక్షల వ్యాక్సిన్‌ వేసి రికార్డ్ సృష్టించారన్నారు. లీడర్‌షిప్ అంటే ఇదేనంటూ అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story