Gita Viswanath: పిల్లలకి మహిళలపట్ల గౌరవంగా మెలగడం నేర్పించాలి

Gita Viswanath: మహిళకు, పురుషులతో సమానంగా.. రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

Shekhar G
Updated on: 7 March 2024 7:16 PM IST
Children Should Be Taught To Respect Women Says Gita Viswanath
X

Gita Viswanath: పిల్లలకి మహిళలపట్ల గౌరవంగా మెలగడం నేర్పించాలి

Gita Viswanath: మహిళలకు ఇంకా నిర్ణయాధికారం రావాలని, చిన్నప్పటినుంచి పిల్లలకి మహిళలపట్ల గౌరవంగా మెలగడం నేర్పించాలని కాకినాడ ఎంపీ గీతా విశ్వనాధ్ అన్నారు. తమ ప్రభుత్వంలో మహిళకు, పురుషులతో సమానంగా రాజకీయ అవకాశాలు కల్పించిన తమ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. పురుషులతో కలిసి పోటీపడి పనిచెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటున్న కాకినాడ ఎంపీ గీత విశ్వనాధ్.

Shekhar G

Shekhar G

Next Story