పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పెద్దపులి, చిరుత సంచారం

* కూలీలు, రైతులకు కనిపించిన చిరుత * భయం గుప్పిట్లో గిరిజన గ్రామాలు * రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు

Sandeep Eggoju
Published on: 3 Jan 2021 11:59 AM IST
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పెద్దపులి, చిరుత సంచారం
X

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పెద్దపులులు, చిరుతల సంచారంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. పొలాల దగ్గర రైతులకు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమకు అనుమతి ఇస్తే పులులు వేటాడి చంపి తమను తాము రక్షించుకుంటాం అంటారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story