Nara Lokesh: ఏపీ ప్రజల కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేవారు

Nara Lokesh: వ్యవస్థలను మేనేజ్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు

Shekhar G
Published on: 21 Oct 2023 2:09 PM IST
Chandrababu Worked Tirelessly For The People Of AP Says Nara Lokesh
X

Nara Lokesh: ఏపీ ప్రజల కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేవారు

Nara Lokesh: ఏపీ ప్రజల కోసం అహర్నిశలు పని చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని భావోద్వేగానికి గురయ్యారు నారా లోకేశ్. ఆయన ఏ తప్పు చేయలేదన్నారు. 45 ఏళ్లు క్రమ శిక్షణతో రాష్ట్ర ప్రజలకోసం పని చేశారని అన్నారు నారా లోకేశ్. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన మిగతా నిందితులందరూ నెలరోజుల్లో విడుదలై బయటకి వచ్చారని అన్నారు. 43 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంచారని ఆవేదనతో మాట్లాడారు నారా లోకేశ్. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజా నాయకుడిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్ భావోద్వేగంగా ప్రసంగించారు.

Shekhar G

Shekhar G

Next Story