Chandra Babu: రేపు హైదారాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

Chandra Babu: బీజేపీ పెద్దలతో కీలక మంతనాలు జరపనున్న చంద్రబాబు

Shashank Gullapelli
Published on: 6 March 2024 7:47 PM IST
Chandrababu Will Go To Delhi From Hyderabad Tomorrow
X

Chandra Babu: రేపు హైదారాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

Chandra Babu: టీడీపీ-జనసేన కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై రేపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పెద్దలతో చంద్రబాబు కీలక మంతనాలు జరపనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story