Mekapati Chandramohan Reddy: ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు

Mekapati Chandramohan Reddy: సీఎం జగన్‌పై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ విమర్శలు

Shekhar G
Published on: 20 Sept 2023 6:46 PM IST
Chandrababu Was Arrested Because Of The Fear Of Defeat Says  Mekapati Chandramohan Reddy
X

Mekapati Chandramohan Reddy: ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు

Mekapati Chandramohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల జగన్ కే నష్టమని… టిడిపికి లాభమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారయన. ఎన్నికలను న్యాయంగా నిర్వహిస్తే గెలిచేది టిడిపినే అని, చంద్రబాబే సీఎం అని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story