Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలు

Jyothi
Published on: 24 April 2024 11:43 AM IST
Chandrababu Visit to Srikakulam district
X

Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజాగళం పేరిట సభలు నిర్వహిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు.

Jyothi

Jyothi

Next Story