Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం గర్వకారణం

Shekhar G
Published on: 5 Sept 2023 6:42 PM IST
Chandrababu Unveiled The Statue Of NTR In Bellary
X

Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు 

Chandrababu: కర్ణాటకలోని బళ్లారిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని టీటీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. బళ్లారి ప్రజల అభిమానం చూస్తే తాను ఏపీలో ఉన్నానా బళ్లారిలో ఉన్నానా అని సంతోషం కలుగుతోందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. బళ్లారిలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం గర్వకారణమన్నారు. ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అన్న చంద్రబాబు.. తెలుగువారి శక్తి ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు కొనియాడారు.

Shekhar G

Shekhar G

Next Story