Chandrababu Naidu: ఇవాళ తన ఛాంబర్‌లో చంద్రబాబు బాధ్యతల స్వీకరణ

Chandrababu Naidu: సా.4.41కు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Jun 2024 9:23 AM IST
Chandrababu took charge in his chamber today
X

Chandrababu Naidu: ఇవాళ తన ఛాంబర్‌లో చంద్రబాబు బాధ్యతల స్వీకరణ

Chandrababu Naidu: చంద్రబాబు ఇవాళ తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4గంటల 41నిమిషాలకు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటగా ఐదు ఫైల్స్‌పై బాబు సంతకం చేయనున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, 4వేల రూపాయల పెన్షన్‌, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పథకంతో పాటు.. స్కిల్ సెన్సెక్స్‌పై బాధ్యతల అనంతరం చంద్రబాబు సంతకం చేస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story