Chandrababu: ఇవాళ అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: పొత్తుల వ్యవహారంపై పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వని టీడీపీ అధినేత

Jyothi
Published on: 13 Feb 2024 11:02 AM IST
Chandrababu to Amaravati Today
X

Chandrababu: ఇవాళ అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతి వెళ్లనున్నారు. ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం తర్వాత ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయితే పొత్తుల వ్యవహారంపై టీడీపీ నేతలకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఆ పార్టీ అధినేత. అటు సీట్ల సర్దుబాటుపై కూడా సందిగ్ధం వీడలేదు. దీంతో టీడీపీ, జనసేన కూటమి నేతల్లో చర్చ నడుస్తోంది. ఇక అమరావతి వెళ్లిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు సమావేశం అయ్యే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story