Chandrababu: అన్ని వర్గాలను దెబ్బతీసిన సైకో సీఎం జగన్

Chandrababu: మత్స్యకారులకు జగన్ రూ.10 వేలు ఇవ్వడం తప్ప ఏం చేశారని ప్రశ్న

Dhatripriya
Published on: 18 May 2023 5:07 PM IST
Chandrababu Sensational Comments On YS Jagan
X

Chandrababu: అన్ని వర్గాలను దెబ్బతీసిన సైకో సీఎం జగన్

Chandrababu: అన్ని వర్గాలను దెబ్బతీసిన వ్యక్తి సైకో ముఖ్యమంత్రి అంటూ జగన్‌ను టార్గెట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. సముద్రంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారులకు సకాలంలో డెత్ సర్టిఫికెట్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుడిని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు 10 వేల రూపాయలు తప్ప ఏదైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. విశాఖలో మత్స్యకారులు, మత్స్యకారుల సంఘ నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం తిక్కవారిపాలెం.. ఎంపీటీసీ, వైసీపీ నేతలు TDPలో చేరారు.

Dhatripriya

Dhatripriya

Next Story