చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

Chandrababu: ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు

Jyothi
Published on: 29 Dec 2023 10:12 AM IST
Chandrababu second-day visit to Kuppam in Chittoor District
X

చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటించనున్నారు. చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్ కూడలిలో.. ఇక మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పీఎస్ కూడలిలో బహిరంగ సభ ఉండనుంది. సాయంత్రం 5 గంటలకు జనసేన నేతలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు.

Jyothi

Jyothi

Next Story