Chandrababu: ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు...నేటి రోజుల్లో పుంగనూరు!

Chandrababu: ఏపీ డీజీపీపై చంద్రబాబు సెటైరికల్ ట్వీట్

Jyothi
Published on: 5 Dec 2022 3:17 PM IST
Chandrababu Satirical Tweet on AP DGP
X

Chandrababu: ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు...నేటి రోజుల్లో పుంగనూరు!

Chandrababu: ఏపీ ప్రభుత్వంలోని పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. సివిల్ డ్రస్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఫోటోను షేర్ చేస్తూ.. ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు.. నేటి రోజుల్లో పుంగనూరు అని చంద్రబాబు చెప్పారు. డీజీపీ గారూ... నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారని చంద్రబాబు ట్విటర్‌లో చెప్పుకొచ్చారు.


Jyothi

Jyothi

Next Story