చిలకలూరిపేటలో కూటమి బహిరంగ సభపై చంద్రబాబు సమీక్ష

Chandrababu: ఇప్పటికే మూడు పార్టీల సభ్యులతో కమిటీలను నియమించిన కూటమి

Jyothi
Published on: 12 March 2024 10:33 AM IST
Chandrababu Review of the Alliance Public Meeting in Chilakaluripet
X

చిలకలూరిపేటలో కూటమి బహిరంగ సభపై చంద్రబాబు సమీక్ష

Chandrababu: చిలకలూరిపేటలో కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి బహిరంగ సభపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు పార్టీల సభ్యులతో కూటమి కమిటీలను నియమించింది. ఆయా కమిటీలోని సభ్యులతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు. ప్రధాని మోడీ హాజరయ్యే సభ కావడంతో మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి తరపున మొదటిసారిగా జరిగే.. బహిరంగ సభను విజయవంతం చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story