Chandrababu: అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
Chandrababu: అరకు పర్యటనలో భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటో పెట్టి ట్వీట్
Chandrababu: అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. అరకు పర్యటనలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. మన గిరిజన సోదరులు పండించే అరకు రుచి ఎలా ఉందో చెప్పు అంటూ అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story




