చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయింది

YS Jagan comments on Chandrababu: చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 Aug 2024 10:15 PM IST
YS Jagan comments on Chandrababu
X

Y S Jagan: చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయింది

Y S Jagan: చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడిని పరామర్శించారు.

ఇలాంటి దాడులతో ఏం సాధిస్తారో తెలియడం లేదన్నారు. ఇలాంటి కిరాతకదాడులకు ప్రజలు భయపడరన్నారు. ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే... టీడీపీ, చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసేపరిస్థితి వస్తుందన్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story