ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

admin1
Updated on: 24 Oct 2019 11:04 AM IST
ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం
X

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తుల గవర్నమెంట్ నేరాలు చేస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తప్పుడు లెక్కలు రాయడంలో జగన్ ఎక్స్ పర్ట్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 43 వేల కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఆర్ధిక మూలాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారన్నారు. ఇది దుర్మార్గమన్నారు చంద్రబాబు.

admin1

admin1

Next Story