Chandrababu: ఢిల్లీలో అమిత్‌షాతో చంద్రబాబు భేటీ

Chandrababu: బీజేపీతో పొత్తులపై అమిత్ షాతో చర్చిస్తున్న బాబు

Jyothi
Published on: 8 Feb 2024 8:55 AM IST
Chandrababu Meet Amit Shah in Delhi
X

Chandrababu: ఢిల్లీలో అమిత్‌షాతో చంద్రబాబు భేటీ

Chandrababu: ఏపీలో రాజకీయ పొత్తులపై కీలక అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. అమిత్‌షాతో భేటీ అయిన చంద్రబాబు.. బీజేపీతో పొత్తులపై చర్చించనున్నారు. అమిత్ షా నివాసంలోనే జేపీ నడ్డా కూడా ఉన్నట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story