Roja: చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి

Roja: చంద్రబాబు ఏదో త్యాగం చేసినట్లు భువనేశ్వరి దీక్ష చేస్తున్నారు

Shekhar G
Published on: 2 Oct 2023 3:07 PM IST
Chandrababu Is Worse Than Godse Says Roja
X

Roja: చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి

Roja: చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తన్నారు ఏపీ మంత్రి రోజా. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారని..దీన్నితాము ఖండిస్తున్నామన్నారు. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలని.. ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారన్నారు. చంద్రబాబు ఏదో త్యాగం చేసినట్లు భువనేశ్వరి దీక్ష చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని..ఎన్టీఆర్ నుంచి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి బాబుదని ఆమె దుయ్యబట్టారు.

Shekhar G

Shekhar G

Next Story