Perni Nani: చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు

Perni Nani: జగన్‌ను రాజకీయంగా నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Aug 2024 8:21 PM IST
Chandrababu is doing opportunistic politics says Perni Nani
X

Perni Nani: చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు

Perni Nani: వైసీపీలో కీలక నేతల రాజీనామాలు ఇప్పుడు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు ఎందుకీ కొనుగోలు డ్రామాలంటూ ఆయన ప్రశ్నించారు. జగన్‌ను రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. నటి జెత్వానీ వ్యవహారంపైనా పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లను అడ్డం పెట్టుకుని.. ఉన్నతాధికారులను మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story