Roja: ప్రభుత్వం వేసిన సిట్‌.. సిట్ అండ్ స్టాండ్‌కే పనికొస్తుంది

Roja: జగన్‌ను హిందువులకు దూరం చేయాలనే కుట్రతో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందనే దుష్ప్రచారం చేశారని విమర్శించారు రోజా.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Sept 2024 9:46 PM IST
Roja
X

Roja: ప్రభుత్వం వేసిన సిట్‌.. సిట్ అండ్ స్టాండ్‌కే పనికొస్తుంది

Roja: చంద్రబాబు స్వలాభం కోసం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. సుప్రీంకోర్టు విచారణలో చంద్రబాబు అండ్ కో అబద్దపు ప్రచారం బయటపడుతుందన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా... జగన్‌ను హిందువులకు దూరం చేయాలనే కుట్రతో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందనే దుష్ప్రచారం చేశారని విమర్శించారు రోజా. ఉన్నతస్థాయి విచారణతో తమ తప్పు బయటపడుతుందనే సిట్ పేరుతో హడావుడి చేస్తున్నారని.. సిట్‌పై తమకు నమ్మకం లేదని వెల్లడించారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story