Chandrababu: రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ

ChandraBabu: APPSCని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 15 March 2024 5:12 PM IST
Chandrababu Highlights APPSCs Downfall due to Poor Leadership
X

Chandrababu: రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ

ChandraBabu: APPSCని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సమర్థ ఛైర్మన్ లేకపోతే APPSC బోర్డు అంతా సర్వనాశనమవుతుందన్నారు. APPSC అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో నిజాయతీ గల వ్యక్తులను ఛైర్మన్‌గా నియమించామన్నారు. ఛైర్మన్‌గా నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్‌భాస్కర్‌ను బయటకు పంపి... తమకు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్‌ను నియమించుకున్నారని ఆక్షేపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story