
Chandrababu: రజనీకాంత్ మీద వైసీపీ విమర్శలు.. తీవ్రంగా మండిపడిన చంద్రబాబు
Chandrababu: రజనీపై వైసీపీ విమర్శలకు జగన్ క్షమాపణ చెప్పాలి
Chandrababu: తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ మీద వైసీపీ విమర్శలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. రజనీపై వైసీపీ విమర్శలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ ఎలాంటి విమర్శలు చేయలేదని.. అయినప్పటికీ ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు దారుణమన్నారు. ఓ లెజెండరీ పర్సనాలటీపై వైసీపీ విమర్శలు బాధకలిగిస్తున్నాయన్న చంద్రబాబు.. నోటిదూల నేతలను జగన్ అదుపులోకి పెట్టుకోవాలని సూచించారు.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




