Chandrababu: అవినీతిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Chandrababu: రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని జగన్ సర్కార్ ఇవ్వలేదు

Jyothi
Published on: 5 Feb 2024 3:29 PM IST
Chandrababu Fire On Jagan
X

Chandrababu: అవినీతిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Chandrababu: అవినీతిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించిన రా కదలి రా సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని జగన్ సర్కార్ ఇవ్వలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ఒక్క సారైనా కేంద్రానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మార్వోలకే భద్రత లేకుంటే... సామాన్యుడి పరిస్థితి ఏంటని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.

Jyothi

Jyothi

Next Story