Adimulapu Suresh: సీఎంగా చంద్రబాబు ప్రాజెక్టులు కట్టలేదు

Adimulapu Suresh: వెలుగొండ ప్రాజెక్టును సంవత్సరకాలంలో పూర్తి చేస్తాం

Shekhar G
Published on: 7 Aug 2023 7:49 PM IST
Chandrababu Did Not Build Projects As CM Says Adimulapu Suresh
X

Adimulapu Suresh: సీఎంగా చంద్రబాబు ప్రాజెక్టులు కట్టలేదు

Adimulapu Suresh: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలాంటి ప్రాజెక్టులు కట్టలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మించారన్నారు. ఆ ప్రాజెక్టులకు 2014లో గేట్లు తాము కంప్లీట్ చేశామని చెప్పడం విడ్డూరమని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టును సంవత్సరకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. వ్యవసాయమే దండుగ అన్న చంద్రబాబు యుద్ధ భేరి అంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు.

Shekhar G

Shekhar G

Next Story