Chandrababu: జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో.. మన ప్రజాగళం సూపర్ డూపర్ హిట్

Chandrababu: రాప్తాడు ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు

Jyothi
Published on: 28 March 2024 1:53 PM IST
Chandrababu Comments On Jagan
X

Chandrababu: జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో.. మన ప్రజాగళం సూపర్ డూపర్ హిట్

Chandrababu: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా..రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ సిద్ధం కార్యక్రమం ఓ ఫ్లాప్ షోగా అభివర్ణించిన ఆయన...టీడీపీ ప్రజాగళం ఓ సూపర్ డూపర్ హిట్‌ అని అన్నారు. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేస్తానని..ఇవాల్టీ నుండి సీఎం జగన్‌కు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.

Jyothi

Jyothi

Next Story