Chandrababu: తూ.గో జిల్లా అనపర్తిలో బాధితులను పరామర్శించిన చంద్రబాబు

Chandrababu: సైకో సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దాడులు చేస్తున్నారు

Jyothi
Published on: 18 Feb 2023 4:38 PM IST
Chandrababu Comments On CM Jagan
X

Chandrababu: తూ.గో జిల్లా అనపర్తిలో బాధితులను పరామర్శించిన చంద్రబాబు 

Chandrababu: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాత్రి పోలీసుల చేతుల్లో గాయపడిన బాధితులను TDP అధినేత చంద్రబాబు పరామర్శించారు. మూడు రోజుల పాదయాత్రలో అనపర్తి నుండే సహాయ నిరాకరణ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సైకో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామ్యమని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేసి జగన్ వెకిలి చేష్టలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కార్యకర్తలపై గురిపెట్టి మరీ పోలీసులు దాడులు చేయడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story