జగన్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
జగన్ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలవరం, అమరావతి, ఇసుక కొరత
chandrababu
జగన్ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలవరం, అమరావతి, ఇసుక కొరత, మద్యం పాలసీ, ఇంగ్లీష్ మీడియం తదితర అంశాల్లో జగన్ అరాచక నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. సింగపూర్ లాంటి దేశమే వెనక్కివెళ్లిపోతే ప్రపంచంలో ఇంకా ఏ దేశమైనా ఏపీలో పెట్టుబడులు పెడుతుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఇసుక దొరకడం లేదన్న చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేయడమేంటని ఎద్దేవా చేశారు.
Next Story




