చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. ఏప్రిల్‌ 16న పూర్తి విచారణ

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్

Jyothi
Published on: 19 March 2024 2:05 PM IST
Chandrababu Bail Cancellation Petition Adjourned In Supreme Court
X

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. ఏప్రిల్‌ 16న పూర్తి విచారణ

Supreme Court: సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. హోలీ పండగ సెలవల అనంతరం విచారిస్తామన్న తెలిపింది జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్ ధర్మాసనం.

Jyothi

Jyothi

Next Story