Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Tirumala: తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Jyothi
Published on: 1 Jan 2024 10:34 AM IST
Celebrities At Tirumala Temple
X

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Tirumala: నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై , జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. శారదాపీఠం ఉత్తరధికారి సాత్మానంద సరస్వతి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, మంత్రులు జయరాం, మెరుగు నాగార్జున స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటుగా ఏపీ జడ్జ్ లక్ష్మణ్ రెడ్డి, తమిళనాడు మంత్రి ఆర్ గాంధీ, హీరో సుమన్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు వెంకటరమణ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story