Viveka Murder Case: వివేకా హత్యకేసుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ

Viveka Murder Case: విచారణకు హాజరుకానున్న హత్యకేసు నిందితులు

Jyothi
Published on: 27 Feb 2024 10:09 AM IST
CBI Court Hearing today on Viveka Murder case
X

Viveka Murder Case: వివేకా హత్యకేసుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ

Viveka Murder Case: సంచలనం రేపిన వైఎస్‌ వివేకా హత్యకేసులో ఇవాళ సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. విచారణకు ఇవాళ హత్యకేసు నిందితులు హాజరవనున్నారు. ఇక ఈ కేసులో అప్రూవర్‌‌గా ఉన్న దస్తగిరి కూడా ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story