జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కారు దగ్ధం

* అర్ధరాత్రి కాలిపోయిన ఆగిఉన్న కారు

Dhatripriya
Published on: 7 Feb 2023 10:38 AM IST
Car Burnt In Jayashankar Bhupalpally
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కారు దగ్ధం

Koyyuru: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుర్తు తెలియని కారు దగ్ధమైంది. మల్హర్ మండలం కొయ్యూరు సెంటర్‌లో ఉన్న ఫోర్డ్ స్పోర్ట్స్ కారు అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో కాలిపోయింది. కారులో ఎవరూ లేకపోవడంతో ఘటన పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Dhatripriya

Dhatripriya

Next Story