Buddha Venkanna: చంద్రబాబు నాకు దేవుడు

Buddha Venkanna: ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం

Jyothi
Published on: 18 Feb 2024 11:47 AM IST
Buddha Venkanna Said that Chandrababu is my God
X

Buddha Venkanna: చంద్రబాబు నాకు దేవుడు

Buddha Venkanna: విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న.. చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్దా వెంకన్న. చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. చంద్రబాబు తనకు దేవుడన్న బుద్దా.. ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం చేశానని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించనని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story