Buddha Venkanna: ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడనని చంద్రబాబుకు మాటిచ్చా

Buddha Venkanna: కేశినేని వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన బుద్దా వెంకన్న

Dhatripriya
Published on: 9 Jun 2023 12:48 PM IST
Buddha Venkanna Refused to Respond to Kesineni Comments
X

Buddha Venkanna: ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడనని చంద్రబాబుకు మాటిచ్చా

Buddha Venkanna: కేశినేని వ్యాఖ్యలపై తాను స్పందించేందుకు సిద్దంగా లేనని బుద్దావెంకన్న అన్నారు. కేశినేని నాని ఎన్నో సార్లు తనను అవమానించినట్లు చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడానని చంద్రబాబుకు మాటిచ్చానట్లు తెలిపారు. తన స్పందన వల్ల పార్టీకి నష్టం చేకూర్చకూడదనే మాట్లాడటం లేదన్నారు. గతంలో కేశినేని నాని పై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటే అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఒప్పుకున్నా అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story