Buddha Venkanna: ఉత్తరాంధ్రకు వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు

Buddha Venkanna: విశాఖను, ఉత్తరాంధ్రను పాలకులు కబ్జాచేశారు

Jyothi
Published on: 28 Oct 2022 6:51 AM IST
Buddha Venkanna Fire on Police
X

Buddha Venkanna: ఉత్తరాంధ్రకు వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు 

Buddha Venkanna: ఉత్తరాంధ్రకు తనను వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న తనను విశాఖపట్నం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? అని ప్రశ్నించారు. విశాఖను ఉత్తరాంధ్రను పాలకులు కబ్జా చేసిందంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టిడిపి ఉత్తరాంధ్ర ఇంచార్జీ బుద్ధా వెంకన్న.

Jyothi

Jyothi

Next Story