Buddha Venkanna: కేశినేని నాని ఓ చీటర్‌, ఊసరవెల్లి

Buddha Venkanna: 2009 నుంచి 2024 మధ్య కాలంలో 3 పార్టీలు మారారు

Jyothi
Published on: 12 Jan 2024 5:03 PM IST
Buddha Venkanna Fire on Kesineni Srinivas
X

Buddha Venkanna: కేశినేని నాని ఓ చీటర్‌, ఊసరవెల్లి 

Buddha Venkanna: కేశినేని నాని ఓ చీటర్‌ అని, ఊసరవెల్లి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బుద్ధా వెంకన్న. 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారని చెప్పారు. తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కాబట్టే.. గన్నవరం నుంచి నాగార్జునసాగర్‌ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పారని అన్నారు. జగన్‌ను సొంత చెల్లి, నానిని సొంత తమ్ముడు ఛీ కొట్టారని గుర్తుచేశారు బుద్ధా వెంకన్న.

Jyothi

Jyothi

Next Story