Buddha Venkanna: టీడీపీలో టికెట్ల కోసం పది మంది పోటీ పడుతుంటే.. వైసీపీ టికెట్లు అడిగే వారేలేరు

Buddha Venkanna: జగన్‌ ఓడిపోతామనే ప్రెస్టేషన్‌లో ఉన్నారు

Shekhar G
Updated on: 11 Feb 2024 6:00 PM IST
Buddha Venkanna comments on CM Jagan
X

Buddha Venkanna: టీడీపీలో టికెట్ల కోసం పది మంది పోటీ పడుతుంటే.. వైసీపీ టికెట్లు అడిగే వారేలేరు

Buddha Venkanna: చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్‌ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్‌ ఓడిపోతామనే ప్రెస్టేషన్‌లో ఉన్నారని ఆయన అన్నారు. టీడీపీలో టికెట్ల కోసం పది మంది పోటీ పడుతుంటే వైసీపీ టికెట్లు అడిగే వారేలేరని ఆయన విమర్శించారు. జగన్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా లేరని బుద్దా వెంకన్న అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ గాని‌, విజయవాడ వెస్ట్‌ నుంచి గాని పోటీ చేస్తానని బుద్దా వెంకన్న తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story