Botsa Satyanarayana: ప్రశాంత్‌కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు

Botsa Satyanarayana: ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారు

Jyothi
Published on: 8 April 2024 2:47 PM IST
Botsa Satyanarayana Comments On Prashant Kishor
X

Botsa Satyanarayana: ప్రశాంత్‌కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు

Botsa Satyanarayana: ప్రశాంత్‌కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు మంత్రి బొత్స. ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకంత కక్ష అని అన్నారు. ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు చేశారని.. ఐపీఎస్‌లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story