Botsa Satyanarayana: చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక పేరుతో దోపిడీ చేశారు

Botsa Satyanarayana: టీడీపీ నేతలు ఆ డబ్బులు మింగేశారు

Shekhar G
Published on: 4 Nov 2023 4:46 PM IST
Botsa Satyanarayana Comments On Chandrababu Government
X

Botsa Satyanarayana: చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక పేరుతో దోపిడీ చేశారు

Botsa Satyanarayana: గత ప్రభుత్వంలో ఉచిత ఇసుకపేరుతో టీడీపీ జేబులు నింపుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాబట్టే.. కేసులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఇసుక ద్వారా తమ ప్రభుత్వానికి 2500 కోట్ల ఆదాయం వస్తుందని.. మరి గత ప్రభుత్వంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇసుక డబ్బులు మింగారు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story