Botsa Satyanarayana: చంద్రబాబు హాయంలో ఏ చిన్నపని ఉన్నా ప్రజలు.. కార్యాలయాల చుట్టూ తిరిగే వారు

Botsa Satyanarayana: నేడు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించే దిశగా.. పలు అభివృద్ది కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి

Shekhar G
Updated on: 2 March 2024 4:46 PM IST
Botsa Satyanarayana Comments On Chandrababu
X

Botsa Satyanarayana: చంద్రబాబు హాయంలో ఏ చిన్నపని ఉన్నా ప్రజలు.. కార్యాలయాల చుట్టూ తిరిగే వారు

Botsa Satyanarayana: గ్రామ స్థాయిలో సైతం ప్రజా సౌకర్యమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దే అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్లపెంట గ్రామంలో పలు అబివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన. నాడు చంద్రబాబు హాయంలో ఏ చిన్న పని ఉన్నా ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే వారన్నారు. కానీ నేడు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించే దిశగా పలు అబివృద్ది కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story