Bonda Uma: వివేకా కేసులో సీఎం జగన్ సతమతమవుతున్నారు

Bonda Uma: చంద్రబాబుపై, సీఎం జగన్ తప్పుడు కేసులు పెడుతున్నారు

Jyothi
Published on: 14 May 2023 3:34 PM IST
Bonda Uma Comments On Jagan
X

Bonda Uma: వివేకా కేసులో సీఎం జగన్ సతమతమవుతున్నారు

Bonda Uma: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బొండా ఉమ విమర్శలు చేశారు. సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి పీఏను, జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ను ఇద్దరిని సీబీఐ ఎంక్వైరీ చేసిందన్నారు. దీంతో వివేక కేసు విషయంలో సతమతమవుతూ పాలుపోక చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఔటర్ రింగ్ రోడ్డే లేదని బొండా ఉమ స్పష్టం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్న పదమే లేదని సుప్రీం కోర్టు తెలిపిందని బోండా ఉమ అన్నారు.

Jyothi

Jyothi

Next Story