తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనే
Deepika Padukone: స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న దీపికా పదుకొనే
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనే
Deepika Padukone: తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపికా పదుకొనే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Next Story




