ఓ వింత ఘటన.. మద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు

*అల్లూరి జిల్లా కుమారస్వామి గూడెంలో ఘటన

Jyothi
Updated on: 22 Jan 2023 2:11 PM IST
Bizarre Continuously Water Comes From a Tree In Alluri District
X

 ఓ వింత ఘటన.. మద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు

Andhra Pradesh: అల్లూరి జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ చెట్టులో నుంచి ఏకధాటిగా నీరు చిమ్ముతుండడం ఆశ్చర్యానికి గురి చేసింది. కూనవరం మండలం కుమారస్వామి గూడెం అటవీ ప్రాంతంలో ఈ వింత ఘటన జరిగింది. కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లన ఓ యువకుడి కంట ఈ దృశ్యం కనబడింది.

Jyothi

Jyothi

Next Story