AP News: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్

AP News: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో పార్టీని వీడేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 July 2024 1:35 PM IST
Big shock for YCP in Visakhapatnam
X

AP News: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ 

AP News: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో పార్టీని వీడేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ టీడీపీలోకి 12 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు.

పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న మరో 9 మంది కార్పొరేటర్లు చేరనున్నారు. నిన్న కార్పొరేటర్లతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు.

గుడివాడ అమర్నాథ్ సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. త్వరలో జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో...ఆధిపత్యం కోసం కూటమి నేతల వ్యూహాలు రచిస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూటమి నేతలు ఫోకస్ పెట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story