Nara Bhuvaneshwari: చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది నాగార్జున మృతి.. పరామర్శించిన భువనేశ్వరి
Nara Bhuvaneshwari: నాగార్జున కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
Nara Bhuvaneshwari: చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది నాగార్జున మృతి.. పరామర్శించిన భువనేశ్వరి
Nara Bhuvaneshwari: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో నారాభువనేశ్వరి హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతిచెందిన నాగార్జున గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Next Story