Tirumala: తిరుమలలో ఎలుగుబంటి హల్ చల్..

Tirumala: ఎలుగుబంటిని చూసి భయాందోళనతో పరుగులు తీసిన భక్తులు

Shekhar G
Updated on: 24 July 2023 8:34 AM IST
Bears Hulchul In Tirumala Temple Ghat Roads
X

Tirumala: తిరుమలలో ఎలుగుబంటి హల్ చల్.. 

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌‌లో ఎలుగుబంటి సంచారం భయాందోళన రేకెత్తించింది. మాల్వాడిగుండం ఎగువన 5వ మలుపువద్ద సంచారిస్తూ భక్తుల కంటపడింది. ఎలుగుబంటిని చూసి భయాందోళనతో భక్తుల పరుగులు తీ‎శారు. తిరుమల అడవుల్లో ఇటీవల చిరుత పులులు, ఎలుగు బంట్లు తరచూ భక్తుల కంటపడి భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story